ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే కార్యాలయాలు ముట్టడిస్తాం.
మల్కాజిగిరి.జనంసాక్షి.మే23.నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. హాత్ సే హాత్ జోడయాత్ర 54 రోజుల ముగింపు…










