కర్ణాటక విజయోత్సవం పై సంబరాలు నిర్వహించిన పిసిసి డెలిగేట్ మెంబర్ తంగాళపల్లి రవికుమార్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక…









