జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం వెంటనే వెంటనే రాజీనామా చేయాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ మే 13 జనం సాక్షిగ్రామపంచాయతీ కార్యదర్శులు గత 15 రోజులుగా నిలవధిక సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వికాకరమని కార్యదర్శులు సమస్యలు పరిష్కారం తీయని బి ఆర్ఎస్ ప్రభుత్వం…









