ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ రూరల్ మే 08 (జనం సాక్షి) ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…










