Sunday, 15 November 2026

హైదరాబాద్

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టాలి

` మోదీకి కేటీఆర్‌ విజ్ఞప్తి ` ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో…

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.అమానవీయ మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై జరిగిన దురాగతాలతో…

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది ` మోదీ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):టారిఫ్‌ల విషయంలో భారత్‌, అమెరికాల…

ఢల్లీికి గులాములం కాబోము

` వారి పరిపాలనకు తమిళనాడు ఎన్నటికీ తలొగ్గదు ` భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం ` సీఎం స్టాలిన్‌ చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో 2026లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన…

ఇంకెన్నాళ్లీ మతరాజకీయాలు?

` భాజపాకి కులం, మతం పేరుతో పబ్బగడుపుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు ` వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? ` రాష్టాన్రికి ఏం చేశారో కిషన్‌ రెడ్డి చెప్పాలి ` ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి ` టీపీసీసీ…

పేదల కన్నీటిని తుడిచేందుకే ‘భూభారతి’

` రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో కొత్త చట్టం తెచ్చాం ` ధరణితో ఇష్టారీతిన భూ బదలాయింపులు ` పైసా ఖర్చు లేకుండా భూభారతిలో ఫిర్యాదులు ` తహసిల్దార్‌ పరిధిలో సమస్యలు పరిష్కారం ` ఉమ్మడి…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

` హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు ` సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు ` టోక్యోలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సంస్థల ప్రతినిధులతో ఒప్పందం ` మరోవైపు…

అకాల వర్షంతో నగరం అతలాకుతలం

` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా ` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ` పరిస్థితిపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష ` కొన్నిచోట్ల వడగళ్ల వర్షంతో…

2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే

జేఈఈ సెషన్- 2 పరీక్షల తుది కీ మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి విడుదల చేసినప్పటికీ.. కొద్దిగంటల్లోనే తొలగించింది. ఇందుకు కారణమేంటో తెలపకపోవడంతో…

నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు

తాండూరు (జనంసాక్షి): నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు లభిస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్. పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా…