జనంసాక్షి కథనానికి స్పందన..వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
బొంరాస్ పేట, (జనంసాక్షి): బొంరాస్ పేట మండలంలో అకాల వర్షాలు..అన్నదాత కుదేలు ఇంకా ప్రారంభం కాని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అని జనం సాక్షి గురువారం కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు.శుక్రవారం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని…










