పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు
` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల సంతాపం ఖమ్మం(జనంసాక్షి): మొక్కలే శ్వాసగా…మొక్కలే…
` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల సంతాపం ఖమ్మం(జనంసాక్షి): మొక్కలే శ్వాసగా…మొక్కలే…
` ఆ స్థలాన్ని ఎవరైనా కొంటే అధికారంలోకి వచ్చాక మళ్లీ రికవరీ చేస్తాం ` బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఎందుకివ్వరు? ` పార్టీ పరంగా మాకు అత్యంత కీలకమైన సభ ఇది ` ప్రభుత్వం తీరుపై మండిపడ్డ…
` కంచె గచ్చిబౌలి భూములపై విపక్షాలది దుష్ప్రచ్రారం ` రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు ` అభివృద్ధి, సంక్షేమంతో అవినీతిరహిత పాలన సాగిస్తున్నారు ` సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు ` స్పష్టం…
` గవర్నర్ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన అసెంబ్లీ ` ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెన్నై(జనంసాక్షి):పెండిరగ్…
` పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు ` ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ` ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం ` ప్రజలకు సౌకర్యంగా ఉండేలా పోర్టల్ రూపకల్పన ` ‘ధరణి’ కంటే మరింత సమర్ధవంతంగా ‘భూభారతి’…
` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు ధర్మాసంన గ్రీన్‌సిగ్నల్ న్యూఢల్లీి(జనంసాక్షి): రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి…
శంషాబాద్, (జనంసాక్షి): హైడ్రాధికారులు హెచ్చరించిన చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేపట్టిన వారి నిర్మాణాలు కూల్చివేసిన మారని మనిషి తీరు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత స్థలమున్నా అయినా అది సరిపోనట్టు వరద కాలువలో నిర్మాణాలు చేపట్టారు. శంషాబాద్…
హైదరాబాద్ (జనంసాక్షి): యూపీఐ లావాదేవీలకు టెక్నికల్ సమస్య వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జరగలేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థలన్నీ మొరాయించాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. రాయించిన గూగుల్ పే,…
కోల్‌కతా (జనంసాక్షి) : పశ్చిమ బెంగాల్‌లో కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్…
హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ…