Monday, 16 November 2026

హైదరాబాద్

అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం గట్టు తేజస్వినిఖిల్.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం నవంబర్ 11 జనం సాక్షి న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం నిరంతరం కష్టపడే పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి పథకం…

గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం

రాయికల్, నవంబర్11(జనం సాక్షి)రాయికల్ పట్టణంలోని స్థానిక 12 వార్డులో కాంగ్రెస్ శ్రేణులు గడపగడపకు ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్, నాయకులు పొన్నం శ్రీకాంత్, వాసం దిలీప్,…

కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

* ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య * వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి సంపత్ నగర్ లో ప్రచారం టేకులపల్లి,నవంబర్ 11 (జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఇల్లందు…

ధర్మపురి గడ్డపై కాంగ్రెస్ సభ..

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సభ లో శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ రావు, వివేక్ వెంకట్…

ఓటు హక్కు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, నవంబర్ 11 జనం సాక్షి. ఓటు హక్కు ఆయుదమని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రజలందరూ ఓటు హక్కు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు…

ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర

ధర్మపురి (జనం సాక్షి)ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్రకు ఊరు ఊరు తరలి వచ్చింది. చిన్నా పెద్ద అంటూ తేడా లేకుండా యాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట అడుగులో అడుగు…

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ టి యు జిల్లా కార్యవర్గము ఏకగ్రీవం: ఎన్నిక అధ్యక్షులుగా ఎస్ మురళి ప్రధాన కార్యదర్శిగా ఎం సుదర్శన్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్11( జనం సాక్షి) నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ టి యు టి ఎస్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశము ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించి జిల్లా నూతన కార్యవర్గాన్ని…

కొండాపూర్ లో మంత్రి కొప్పుల ప్రజా ఆశీర్వాద యాత్ర

ధర్మపురి (జనం సాక్షి)ఎండపల్లి మండలం కొండాపూర్ లో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా యాత్ర నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు బతుకమ్మలు,మంగళ హరతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్…

వారసంతలోకి బారి వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు.

రాయికల్, నవంబర్ 11(జనంసాక్షి)రాయికల్ పట్టణంలో ప్రతి శనివారం వారసంత జరుగుతుంది. రాయికల్ చుట్టూ పక్కల గ్రామాల నుంచి కాక సుదూర అటవీ గ్రామాల నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో సంతకు వచ్చి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసి…

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు సరిగ్గా చూసుకోవాలి

మహా ముత్తారం నవంబర్ 11 (జనం సాక్షి)ఈ నెల 30 రోజు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహ ముత్తారం మండల పరిధిలోని కోర్లకుంట గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శ్రీ శ్రీధర్ గౌడ…