పాలమూరు ప్రజా బేరి సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
చిన్నంబావి అక్టోబర్ 31 జనం సాక్షి చిన్నంబావి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి కొల్లాపూర్ లో జరుగుతున్న పాలమూరు ప్రజాభేరి సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పిలుపుమేరకు మండలంలోని కొప్పునూరు, పెద్దమారు, కాలూరు, వెల్టూరు,…










