అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14(జనం సాక్షి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…










