స్థాయికి తగ్గ మాటలు నేర్చుకో కేటీఆర్
బచ్చన్నపేట జనవరి 8 ( జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్థాయికి దగ్గ మాటలు…
బచ్చన్నపేట జనవరి 8 ( జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్థాయికి దగ్గ మాటలు…
` 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ` 40% సర్పంచ్‌లను గెలుచుకున్నాం: కేటీఆర్ ఖమ్మం(జనంసాక్షి): ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30శాతం కవిూషన్లు వసూలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు,…
` ఆ రోజు ఆదివారమైనా కేంద్రం ముందుకే… ` 28 నుంచే పార్లమెంట్.. రెండువిడతల్లో సమావేశాలు ` 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంటు…
హైదరాబాద్(జనంసాక్షి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులను నియమించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్…
` అర్హులందరికీ అందిస్తాం ` దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా నిర్మిస్తున్నాం `నాణ్యతతో పనులు పూర్తి చేయాలి ` మంత్రులు ఉత్తమ్, పొంగులేటి హుజూర్‌నగర్, (జనంసాక్షి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర…
` మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధ: ` ఈనెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ` ఈ మేరకు ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల…
బచ్చన్నపేట జనవరి 7 ( జనం సాక్షి): ఆరోగ్య ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరిని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిన మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన సామాజికవేత్త.…
` 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం ` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం ` తెలంగాణ రైజింగ్ 2047 ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్…
` గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు ` అసెంబ్లీలో చర్చించి సరిచేస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా, అసంబద్దంగా రూపొందించిందని రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిని సవరించాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో…
తెలంగాణ ప్రభుత్వం ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు,…