కవిత రాజీనామా ఆమోదం
` ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత… ఇటీవల ఆ పదవికి…










