Monday, 16 November 2026

తెలంగాణ

గిరిజన రిజర్వేషన్ పెంచిన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి) రుద్రంగి మండలంలోని బడి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉమ్మడి మానాల తండాల నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అనేది…

రుద్రంగి లో ఘనంగా మాత్మ గాంధీ జయంతి వేడుకలు

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి) మండల కేంద్రంలో ఆదివారం జాతిపిత మాత్మ గాంధీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మీనయ్య,…

మానాల గ్రామాభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాల గ్రామములో ఆదివారం నూతన గ్రామభివృద్ధి కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు,అధ్యక్షులుగా కొమ్ముల రవిందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా ఇండ్ల లస్మయ్య,బాధనవేని రాజరెడ్డి, కోశాధికారీగా లాకావత్ బాలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా…

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సీట్ల కోసం దరఖాస్తు స్వీకరణ:

శామీర్ పేట్, జనం సాక్షి : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట) షామీర్పేట యందు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఎస్సీ విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని కళాశాల…

తహశల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జనంసాక్షి/ చిగురుమామిడి – అక్టోబర్ 2: మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు.గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, ఆర్ఐ రాజు, కంప్యూటర్ ఆపరేటర్…

*దేవీ నవరాత్రుల సందర్భంగా త్రిశక్తి ఆలయంలో ఆర్డిఓ వినోద్ కుమార్ ప్రత్యేక పూజలు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 02: జనంసాక్షి మెట్పల్లి పట్టణ కేంద్రంలోని త్రిశక్తి ఆలయంలో ఆదివారం దుర్గా మాత మండపంలో ఆర్డిఓ వినోద్ కుమార్ , తాహసిల్దార్ నడిమెట్ల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం వేద పురోహితులు…

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు మహా సరస్వతి దేవిగా అవతారం

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి కొండమల్లేపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఏడవ రోజు మహా సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు మహా సరస్వతి దేవి అవతారం సకల విద్యార్థులకు…

లస్మన్నపల్లి లో ఘనంగా గాంధీ జయంతి

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 2(లస్మన్నపల్లి) స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని మండలంలోని లస్మన్నపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత…

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 2(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రామసభలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడంతోపాటు శానిటేషన్ కిట్టును అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ ..పారిశుద్ధ…

గాంధీ సెంటర్ లో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

*గాంధీ సెంటర్ లో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు* బయ్యారం, అక్టోబర్ 2(జనంసాక్షి): భారతదేశ జాతిపిత, స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రైతుబందు సమితి మండల అధ్యక్షులు రేఖ ఉప్పలయ్య యాదవ్…