Monday, 16 November 2026

తెలంగాణ

ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్. పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని…

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ…

పర్యావేక్షించిన సర్పంచ్ బట్టు శ్రీను,ఎస్సై లు రమేష్ బాబు, తిరుపతి కేసముద్రం అక్టోబర్ 1 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 3,5 తేదీలలో జరగబోయే సద్దుల బతుకమ్మ,దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం రోజున స్థానిక…

బతుకమ్మ సంబరాలు కోసం బడ్జెట్

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయింపు అభివృద్ధి పనులకు భారీగా కేటాయింపులు మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు పాలకవర్గం బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ మేరకు…

కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు

అల్లాదుర్గం జనంసాక్షి అక్టోబర్ 1 దేవీ శరన్నవరాత్సోవాలు మండలంలో ఘనంగా కొనసాగుతున్నాయి  అల్లాదుర్గం, రెడ్డిపల్లి, గడి పెద్దాపూర్ గ్రామాల్లో మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం రాత్రి…

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించా రు.శనివారం పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ లో ఎస్టీలకు…

మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు   మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి…

ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి ) తెలంగాణ లో ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సి లు 20,…

స్వయం సహాయక సంఘాలకు ₹ 15 రుణం మంజూరు.

రుణం మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల చరిత్రలో ఏక మొత్తంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసిన ఘనత నెన్నెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖకు దక్కింది. నెన్నెల…

గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్

10 శాతం రిజర్వేషన్ పెంచినందుకు స్వీట్ల పంపిణీ స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 01, (జనం సాక్షి ) : గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్ అని స్టేషన్ ఘన్పూర్ తహసిల్దార్ ఫుల్ సింగ్ చౌహాన్ అన్నా రు. గిరిజనులకు…

రావణాసుర వధ కార్యక్రమ స్థల పరిశీలన చేసిన ఎస్సై ఓంకార్ యాదవ్

ములుగు బ్యూరో, అక్టోబర్01(జనం సాక్షి):- ములుగు జిల్లా లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రావణాసురవధ కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని ములుగు ఎస్సై బొంకూరి ఓంకార్ యాదవ్ పరిశీలించారు.శనివారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట…