రాచాలపల్లికి బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయం..
పూర్తిస్థాయిలో సహకరించ కంబాలపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి): నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామానికి గత నెల రోజులుగా ఆర్టీసి బస్సులు బంద్ కావడంతో కల్వకుర్తిలో చదువుకునే పాఠశాల విద్యార్థులు,…










