జడ్పీటీసీ సతీమణికి నాయకుల పరామర్శ
జనంసాక్షి/చిగురుమామిడి సెప్టెంబర్ 19: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ సతీమణి కావ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యముతో భాదపడుతూ హైద్రాబాద్ లోని బస్వతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతుతున్నారు.మంగళవారం స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్…










