అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక శ్రీమంతాలు
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మండల పరిధిలోని హేమ్లాతండా గ్రామపంచాయితి పరిధిలోని అంగన్వాడీ కేంద్రం1,కేంద్రం2,జగ్గూతండా కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ భూక్యా నీలా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం…









