Wednesday, 18 November 2026

తెలంగాణ

శానిటరీ సిబ్బందికి స్వీపర్ బిన్స్ను పంపిణీ చేస్తున్న నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం(జనంసాక్షి) : స్వచ్ఛతే లక్ష్యంగా రాంకీ సంస్థ ముం దుకు సాగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి టీలో భాగంగా సోమవారం నాచారం డివిజన్ వార్డు కార్యాలయంలో  కార్పొరేటర్ చేతుల మీదుగా శానిటేషన్ వర్కర్లకు స్వీపర్ బిన్స్ (డస్ట్ బిన్స్)…

*57 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు శనివారం తో 57 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 57 రోజులుగా…

అధికారులను అభినందించిన కలెక్టర్…

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి):తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 16,17,18 తేదీలలో మూడు రోజుల…

తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా మల్కాపురం సంగమేశ్వర్

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా ఝరాసంగం మండల పరిధిలోని ఈ దుల పల్లి గ్రామానికి చెందిన మల్కాపురం సంగమేశ్వర్ నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య…

సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,  భువనగిరి శాసన సభ్యులు పైళ్ల…

ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి ఫారెస్ట్ అధికారులు సహకరించాలి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19(జనం సాక్షి) :- సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క  మాట్లాడుతూ నియోజక వర్గం లో నక్సల్స్ ప్రభావిత (LW) ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పలు గ్రామాల…

మునుగోడు సభ విజయవంతం చెయ్యాలి….

-బీఎస్పీ జిల్లా ఇంఛార్జి నిర్మాల రత్నం…. జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్19(జనం సాక్షి):జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ జేరుపోతుల కుమార్ అధ్యక్షతన సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించడం…

అర్బన్ మండల సరస్వ సమావేశం వాయిదా..

 ఎంపీటీసీల బాయి కాట్..  గ్రామాల్లో ప్రాధాన్యం లేదని నిరసన.. సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 19( జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు బాయి కాట్ చేయడంతో వాయిదా పడింది. సోమవారం సమావేశం ఉంటుందని…

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం సాహస నిర్ణయం

 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మోమిన్ పేట సెప్టెంబర్ 19 జనం సాక్షి  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం సాహస నిర్ణయం అని…

విద్యార్థుల ఉపాదే లక్ష్యం – తెడ్ల ధనుంజయ

మిర్యాలగూడ. జనం సాక్షి…. విద్యార్థుల ఉపాధే విజయ లక్ష్యంగా విద్యనందిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎకైక డిగ్రీ కళాశాల విజేత అని కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ అన్నారు.సోమవారం మిర్యాలగూడ పట్టణంలో టాస్క్ మరియు విజేత డిగ్రీ కళాశాల…