తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం
ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా పౌర సమాజం నిలబడాలని తీర్మానం ప్రజాస్వామ్యం…










