స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు
` రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం ` సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం ` అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ` మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ…










