అమిత్ షాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సూటిప్రశ్న
సుప్రీం కోర్టు తీర్పు.. నా వ్యక్తిగతం ఎట్లయితది..? ఆ 40 పేజీలను చదివితే అమిత్ షాకు అసలు విషయం బోధపడేది ఉప రాష్ట్రపతి ఎన్నిక రెండు సిద్ధాంతాల మధ్య పోటీ.. వ్యక్తుల మధ్య కాదు ప్రత్యర్థులను విమర్శించబోనని నేను…










