*ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన…










