Thursday, 19 November 2026

తెలంగాణ

చర్లగార్లపాడులో అధ్వానమైన రోడ్లు,వీధిలైట్లు శూన్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చర్ల గార్లపాడు లో పల్లెనిద్ర మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని చర్ల గార్లపాడు గ్రామంలోనడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెనిద్ర…

శ్రీవారి హుండీ లెక్కింపు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14. ఆనంద్ బాగ్ శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు  హుండీలోసమర్పించిన కానుకలను బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మాణిక్ ప్రభు సమక్షంలో లెక్కించగా 2,25,313(రెండు లక్షల ఇరువై ఐదువేల మూడువందల పదమూడు రూపాయలు) ఆదాయం…

వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14. మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.బుధవారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వజ్రోత్సవ వేడుకల పై…

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి.

ఎమ్మెల్యే భాస్కర్ రావు. మిర్యాలగూడ. జనం సాక్షి ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్నివిజయవంతం చేయాలని, నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని ఎమ్మెల్యే  నల్లమోతు భాస్కర్ రావు  సూచించారు.…

*ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవం*

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో  ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్   మారు మూల గ్రామాలకు అక్కడి ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమం…

జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటిన జాధవ్ అక్షయ్ కుమార్.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన  జాధవ్ .ముకుంద్ రావు-అనసూయ దంపతుల కుమారుడు జాధవ్ అక్షయ్ కుమార్ ఇటీవల వెల్లడైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో…

వజ్రోత్సవాలను విజయవంతం చెయ్యాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు అయిలయ్య

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పెద్దవంగర సెప్టెంబర్ 14(జనం సాక్షి )16వ తారీకున పాలకుర్తిలో జరిగే తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తెలిపారు. బుధవారం…

*బిజెపి కోరుట్ల నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ కు సన్మానం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మెట్ పల్లి పట్టణానికి చెందిన గుంటుక సదాశివ్ ఇటీవలే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా నియామకమైన సందర్బంగా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ బిజెపి యువ నాయకులు…

అంగన్వాడి కేంద్రంలోని బాల బాలికలకు అన్నప్రాసన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)             ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ  వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం జరుగుతుందని…

నేడు మండల సర్వసభ సమావేశం

 మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మల్దకల్ మండల పరిషత్ సర్వసభ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఎంపీపీ వై రాజారెడ్డి అధ్యక్షతన…