వార్డు మెంబర్ గుగులోత్ గోపా పార్థివ దేహాన్ని నివాళులర్పించిన
కురవి ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్ గూగులోత్ గోపా అనారోగ్యం కారణంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస…










