ఆర్టీసీ బస్సుల కోసం లింగంపేటలో రోడ్డెక్కిన విద్యార్థులు
కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లాలింగంపేట మండలం గాంధీనగర్లో విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్కు వెళ్లేందుకు ఆర్టీసీ…










