కొడంగల్ ఎత్తిపోతలకు సీవోటీ మెలిక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు కమిటీ ఆఫ్ టెండర్స్(సీవోటీ) షరతులు విధించడం అనేక అనుమానాలకు…










