మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13కు ఇన్చార్జి…










