వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు సామన్ పేల్లి శేఖర్ డిమాండ్ చేశారు మండలంలో వీఆర్ఏలు చేస్తున్న దీక్షాలో…










