Sunday, 22 November 2026

తెలంగాణ

భార్యపై అనుమానంతో హ్యత

గొడ్డలితో నరికి చంపిన భర్త ఇంటిని తగులబెట్టిన భార్య బంధువులు మహబూబాబాద్‌,జూలై26(జనంసాక్షి): అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం…

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్‌/ఫెయిల్‌…

దళితుల ఆర్థిక అభివృద్ధి సాధనకే దళిత బంధు…..ఎమ్మేల్యే డా. సంజయ్

జగిత్యాల అర్బన్ మండల అంబారీ పెట్ గ్రామానికి చెందిన మల్యాల గంగాధర్ గారికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన అశోక్ లేలండ్ గూడ్స్ వాహనాన్ని అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ…

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని కలిసిన జగిత్యాల జిల్లా పూసల సంఘం నాయకులు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో పూసల సంఘానికి స్థలం కేటాయించాలని, పూసల కులస్తులకు జగిత్యాలలో నూతనంగా రోడ్డు పక్కన నిర్మాణం చేపట్టిన షెడ్లలో వ్యాపార పరంగా అవకాశం కల్పించాలని,రాయికల్ పట్టణంలో సంఘ భవనానికి స్థలం ఉందని పూసల సంఘ భవన…

దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టు కు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తాం

  జనం సాక్షి:- ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూం…

వ్యవసాయ వర్సిటీ విసిగా కమిషనర్‌ బాధ్యతలు

ప్రవీణ్‌ రావుపదవీ విరమణతో ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు వీసీగా పనిచేసిన వి.ప్రవీణ్‌రావు పదవీకాలం ఈ నెల 24తో…

తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

జంటనగరాల్లో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ సాగర్‌కు వరద రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెరిగిన వరదపోటు శ్రీరాంసాగర్‌,కాళేశ్వరం, సాగర్‌ జలాశయాలకు వరదప్రవాహం హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత…

గండిపేట జలాశయానికి వరద ఉధృతి

వికారబాద్‌ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం రంగారెడ్డి,జూలై26(జనంసాక్షి): గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్‌, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు…

వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు

ఎల్లారెడ్డి    జులై ( జనంసాక్షి ) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తహసిల్  కార్యాలయం ముందు చేస్తున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మెకు సోమవారం నాడు బహుజన సమాజ్…

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం

ఝరాసంగం జులై   (జనంసాక్షి )శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం నిర్వహించారు. సోమవారం కార్యాలయంలో సిబ్బంది అర్చకులతో ప్రత్యేక సమావేశం లో ఆలయ ఈవో శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ  ఈనెల 29…