Sunday, 22 November 2026

తెలంగాణ

*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొగుళ్ళపల్లి (జనంసాక్షి)సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  మండల వైద్యాధికారి డాక్టర్ జయపాల్ గురుకుల పాఠశాల  విద్యార్థులకు సూచించారు. సోమవారం మొగుళ్ళపల్లి  మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర  గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య…

*బాధిత కుటుంబాలను పరామర్శించిన జెడ్పిటిసి.

 చిట్యాల ( జనం సాక్షి) వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి సోమవారం పరామర్శించి తమ సంతాపం తెలిపారు. మండల కేంద్రంలోని మోతే  సంపత్ …

కోటపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్లి;చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

జాలర్లు చేపల కొరకు నది వైపు వెళ్ళద్దు 26 జనం సాక్షి :కోటపల్లి చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం   చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి ఆదేశాలు మరియు కోట పెళ్లి తాసిల్దార్  ఆదేశాల మేరకు కోటపల్లి మండలం…

ఆరోగ్య శాఖ‌ అలర్ట్ గా ఉండాలి

  * సీజనల్ వ్యాధులను నియంత్రించాలి * బూస్టర్ డోస్ వేసుకోండి * రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : వ‌ర్షాలు త‌గ్గినా సీజ‌నల్ వ్యాధులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని,…

తెరాస మండల అధ్యక్షుడు చేతుల మీదగా సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.

-ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం. -తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ. మంగపేట,జూలై 26(జనంసాక్షి):- తెరాస ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి…

మోకాళ్ళ పై కూర్చొని విఆర్ఏ ల నిరసన

నిర్మల్ జిల్లా//ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల రెండవ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా మోకాళ్ళ పై కూర్చొని నిరసన .. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్..

మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

జనం సాక్షి:- 26 రాయికల్   మండల అల్లిపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ రెసిడెన్షియల్  పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు. మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలపై పాఠశాల అధ్యాపకులతో చర్చించి…

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

జనం సాక్షి   26   కథలాపూర్ సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట పెన్నిదని అది ఒక వరమని జెడ్పిటిసి నాగం భూమయ్య అన్నారు. చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఉన్న ఉత్కం భూమయ్యకు 60 వేల సీఎం రిలీఫ్…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురితో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, నదుల్లోకి వరద పెరిగింది. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం…

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం-విద్యార్థులకు శాపం.

రోడ్డు ఇలా బడికి వెళ్ళేది ఎలా? – వంతెన నిర్మించక పోవడంతో బడికి దూరం అవుతున్న విద్యార్థులు. ఫోటో రైటప్: పిల్లడిని భుజాలపై మోసుకొని బడికి తీసుకెళ్తున్న తండ్రి. బెల్లంపల్లి, జులై 26, (జనంసాక్షి) కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గ్రామస్థుల…