తెలంగాణ పాలకుల అవినీతి తో అప్పుల తెలంగాణ గా మారింది
హామీలు ఘనం అమలు శూన్యం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై (జనంసాక్షి):- టిఆర్ఎస్ అరాచక పాలనతో దగా పడిన రాష్ట్రం మండల కేంద్రంలో ప్రజా గోస బిజెపి భరోసా యాత్రను ఆదివారం మండల బిజెపి…










