Sunday, 22 November 2026

తెలంగాణ

* ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

యువనాయకుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి. *ఎంపీపీ, జడ్పీటీసీ. చిట్యాల24(జనంసాక్షి) మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస మండల అధ్యక్షుడు…

*జడ్చర్ల బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మంటపంలో శ్రీ మహాసుదర్శన యాగ కార్యక్రమాలు*

జనం సాక్షి జడ్చర్ల :-జడ్చర్ల బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మంటపంలో శ్రీ మహాసుదర్శన యాగ కార్యక్రమాన్నీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతిసమేతంగా బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ప్రజలు సుఖశాంతులతో గడపాలని…

ఆపదలో అండగా ఉంటాం

మరిపెడ, జులై 24(జనం సాక్షి ):ప్రజలు ఆపదలో ఉంటే అండగా ఉంటామని టీఆరెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ లు అన్నారు.  ఆదివారం వారు మండలంలోని చావ్లా…

రక్తదానం చెయ్యండి ప్రాణాలను కాపాడండి

 బషీరాబాద్ జూలై 24, (జనం సాక్షి) బషీరాబాద్ మండలం కేంద్రంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా  రక్త దానం మహాదానం రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అంటూ స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు…

కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీపీ, జెడ్పీటీసీ

కుల్కచర్ల, జులై 24 (జనం సాక్షి): సమాచార సాంకేతిక శాఖ మరియు పురపాలక శాఖా మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదినం సందర్భంగా కుల్కచర్ల మండల పరిధిలోని చాపల గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ గాంధీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో…

*గ్రామాల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ*

*పలిమెల, జులై 24 (జనంసాక్షి)* మండలంలోని పలు గ్రామాలలో పారిశుధ్య పనులు అటకెక్కాయని బిజేపి మండల అధ్యక్షుడు కోయల్కర్ నిరంజన్ ఆరోపించారు. మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ రాకపోవడంతో రహదారులపైనే చెత్తా చెదారం ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. అసలే…

వాలంటరీ ఆర్గనైజేషన్ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

:డిఎస్పి మెట్ల వెంకటరమణ జూలై 24 జనం సాక్షి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ మెయింటెనెన్స్ తో అందిస్తున్న అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ మొట్ల వెంకటరమణ అన్నారు. ఆదివారం అంబులెన్స్ వాల్ స్టిక్కర్లను సంస్థ…

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

జనం సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా కేటీఆర్ సేవ సమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు…

సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 24 (జనం సాక్షి): మణుగూరు సిపిఐ ఆధ్వర్యంలో టీ కొత్తగూడెం వరద బాధితులకు ఆదివారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.…

బహుజన మహిళా గర్జన సభను విజయవంతం చేయండి

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 24 : బహుజన మహిళా గర్జన విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు మణికుమార్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు భవనంలో కన్వీనర్ తిరుపాల్ ఆధ్వర్యంలో…