కేటీఆర్ జన్మ దిన వేడుకలు మరియు మొక్కలు నాటే కార్యక్రమం
చందంపేట (జనం సాక్షి) జూలై 24 మండల కేంద్రము నందు టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ …









