Sunday, 22 November 2026

తెలంగాణ

ఈ జన్మ నాకెందుకే పాట నన్నెంతో ఆకట్టుకుంది

మా అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డుపల్లి ఉపేంద్రం మహబూబాబాద్ బ్యూరో-జూలై24(జనంసాక్షి) సై సారంగి యూట్యూబ్ మ్యూజిక్ ఛానల్ నిర్మించిన నువ్వులేని ఈ జన్మ నాకెందుకు పార్ట్2 పాట తననెంతో ఆకట్టుకుందని మా అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డుపల్లి ఉపేంద్రం అన్నారు. మహబూబాబాద్…

దంచికోట్టిన వాన అలుగు పారిన చెరువులు

 చెరువులను పరిశీలించిన ఎంపీపీ, తహశీల్దార్, ఎంపిడిఓ ఎటుచేసిన జలసవ్వడి శివ్వంపేట జూలై 23 జనంసాక్షి : శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఏకబిగి దంచికోట్టిన వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నిండి జలకళ…

ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కృషితోనే చౌడపూర్ మండల కేంద్రం ఏర్పాటు..

– ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే మహేష్ రెడ్డిని విమర్శించడం – టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి చౌడాపూర్, జులై 23( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే  మహేష్ రెడ్డిని…

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

మల్హర్ రావు, జనంసాక్షి మండలంలోని నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ సరోవర్ పథకంలో భాగంగా నిర్మాణం చేసిన చెరువును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.  చెరువు కట్ట…

వార్డెన్ లు పిల్లల ను కంటికి రెప్పలా చుసుకోవాలి

ఆడ్వేజరి మీటింగ్ లో  ఎమ్మెల్యే జాజల సురేందర్ ఎల్లారెడ్డి  23 జులై  (జనంసాక్షి ) ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ,బిసి హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎల్లారెడ్డి శాసన సభ్యులు  జాజాల సురేందర్ గారి…

వర్షపు నీరు నిలవకుండా చర్యలు

– కమిషనర్ గుండె బాబు. తొర్రూర్ 23 జూలై (జనంసాక్షి ) మునిసిపాలిటీలోని కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నట్లు  మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీలన్నీ జలమయమైన తరుణంలో…

ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు, బ్రిటిష్ ముష్కరులను తుదముట్టించిన యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను శనివారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆ…

రైతు బీమా పథకంలో కొత్తగా లబ్ధిదారులుగా చేరేందుకు ఆగస్టు 1చివరి తేదీ

జనంసాక్షి  రాజంపేట్ మండల గ్రామంలో రైతు భీమా ఆగస్టు 1 చివరి తేదీ అని ఏ ఈ ఓ శిల్ప ఆరగొండ గ్రామసభలో మాట్లాడుతూ అర్హత కలిగిన రైతులందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు…

డన్ బ్రేక్స్ వేయకండి రోడ్లు వర్షానికి తడిసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి…చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.

చేవెళ్ల జూలై 23(జనంసాక్షి) ఏడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాలకు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపగాని గురువయ్య గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,  ఏడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాహనదారులు …

*గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ ల పంపిణీ*

కొడకండ్ల, జులై23(జనం సాక్షి): కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ లను  గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్,గ్రామ కార్యదర్శి గంటా శ్రీనివాస్ ఆద్వర్యంలో రెయిన్ కోర్టు లను పంపిణీ చేశారు.అనంతరం…