*ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు*
కమ్మర్పల్లి 24.జులై(జనంసాక్షి)ఆదివారం రోజు కమ్మర్‌పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలతో కలిసి జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మండల…










