Sunday, 22 November 2026

తెలంగాణ

నేరాల నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యునిటి కాంటాక్ట్ ప్రోగ్రాం DCRB. DSP వెంకటేశ్వరరావు

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో DSP వెంకటేశ్వర్ రావు ఆదేశాల మేరకు స్థానిక LB కాలనీలో (సీసీపీ) కాంటాక్ట్ -కమ్యూనిటీ- ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు.…

పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్సై

మల్దకల్ జూలై 23 (జనంసాక్షి) హరితహారంలో భాగంగా శనివారం మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆర్ శేఖర్ తో పాటు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఈశ్వరయ్య ,కానిస్టేబుల్స్ ఎల్లప్ప,కుమార్,నవీన్ లు పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు జక్కని గంగ ప్రసాద్

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నాలుగోసారి జక్కని గంగ ప్రసాద్ నియమింపబడ్డట్లు మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ అభ్యున్నతికి కృషి చేస్తానని, మండలంలోని…

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

జనం సాక్షి కదలాపూర్ కథలపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామనికి చెందిన మల్యాల జలంధర్ 55,వేలు,బోలుమల్ల గంగు 60 వేలు,కమల్ల సురేష్ 15,వేల ఐదు వందలు,సనిగరపు పెద్ద గంగారాం33,వేలను లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల…

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం రెడీనా!

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు సవాల్ విసిరిన డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఆర్సీ ,23 జులై,( జనం సాక్షి న్యూస్) : స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు…

రైతు బీమా పథకం

జనం సాక్షి కథలాపూర్ మండల మండల రైతులు 18 నుండి 59 సంవత్సరాలు లోపు రైతులు రైతు బీమా పథకం తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో రైతు బీమా పథకాలు అందజేస్తు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టాదారు…

కరీమాబాద్ బడి ఆవరణలో నిలిచిన నీరు

– విద్యార్థులు పడుతున్న అవస్థలు – నీరు నిలవకుండా చేయాలని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు వరంగల్ ఈస్ట్, జూలై 23 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిరంతరం కురుస్తున్న వర్షం…

ప్రగతి భవన్ లో కింద పడిన కేటీఆర్ కాలికి స్వల్ప గాయం

ఆస్పత్రిలో చికిత్స తర్వాత ప్రగతిభవన్ చేరుకున్న కేటీఆర్ హైదరాబాద్ జూలై 23 (జనం సాక్షి) టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు. ఈ…

అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్

  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం ఇటిక్యాల జులై 23 (జనంసాక్షి) ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరొకవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల…

బాలికలు విద్యకు దూరం కావద్దు

– కేజీబీవీ ఎస్ఓ దేవి కిషన్ – కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దుస్తుల పంపిణీ కుల్కచర్ల, జులై 23 (జనం సాక్షి): బాలికలు విద్యకు దూరం కావద్దని కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి కిషన్ అన్నారు.శనివారం…