లబ్ధిదారులకు బియ్యం పప్పు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు
మంగపేట,జులై (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా ల ప్రకారం గోదావరి వరద బాధితులకు శుక్రవారం రోజున మంగపేట మండలంలొని అఖినేపల్లి మల్లారాం,బోర్ నర్సాపూర్,నర్సింహాసాగర్ గ్రామల యందు ఒక్కొక్క బాధిత కుటుంబానికి 25 కేజీల రైస్,5 కేజీల…









