తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ… 50 తులాల వెండి అపహరణ
మోత్కూరు జూలై 21 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపల్ కేంద్రం డ్రైవర్స్ కాలనీ లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం రోజున వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన…









