ఎస్సి వర్గీకరణకు పార్లమెంట్ లోబిల్లు పెట్టకుండా బీజేపీ నాయకులు మాదిగ వాడల్లోకివస్తే అడ్డుకుంటాం
గుగ్గిళ్ల పీరయ్య బయ్యారం,జులై21(జనంసాక్షి): బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక అంబెడ్కర్ నగర్ లో ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మంద ఉమేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల…









