Sunday, 22 November 2026

తెలంగాణ

: కోటగిరి మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఢిల్లీలో ఈ.డి కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్లో నిరసన దీక్షకు వెళ్ళే క్రమంలో…

రజకులకు ఉచిత విద్యుత్ సరఫరాకు మీటర్లను బిగించిన విద్యుత్ అధికారులు

జగదేవ్ పూర్, జూలై 21 జనం సాక్షి: సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్  మండలంలో రజకలకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుకాని వైనంపై ఈ నెల 16 వ తేదీన ‘జనం సాక్షి దినపత్రిక’ లో  ‘ అమలు…

రాజకీయ కక్షతోనే ఈడీ టార్గెట్‌ చేస్తోంది……..

  ***నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు……. టేకుమట్ల.జులై21(జనంసాక్షి)రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకులను ఈడి టార్గెట్  చేస్తుందని భూపాలపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు .గురువారం మండల కేంద్రంలో…

అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం : కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారు* మరియు జిహెచ్ఎంసి …

మోదీ ప్రభుత్వం పై యువత తిరుగుబాటుకు సిద్ధం కావాలి….

AISF రాష్ట్ర అధ్యక్షులు డా. వలీ ఉల్లా ఖాద్రీ… మోదీ ప్రభుత్వం పై యువత తిరుగుబాటుకు సిద్ధం కావాలని డా. వలీ ఉల్లా ఖాద్రీ యువతకు పిలపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య AIYF హన్మకొండ జిల్లా ముఖ్య…

వీఆర్వో భర్తకు ఆర్థిక సాయం అందించిన తాసిల్దార్ రాజు నాయక్

జనం సాక్షి, వంగూర్: వంగూరు మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్న జంపుల భార్గవి వయసు 32 గత కొంతకాలంగా నిమోనియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించడం జరిగింది. భార్గవి కుటుంబ…

పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలను సందర్శించిన సర్పంచ్,

నారాయణఖేడ్ జులై21(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలో ఉసిరికపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు  ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ రాజేందర్ రావు, నాయకులు దొండిరావు  సందర్శించారు ఇటీవల కురిసిన వర్షాలకు దృష్టిలో ఉంచుకొని పాఠశాల…

ముంపుకు గురైన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కడం వాగు పరివాహక ప్రాంతాల్లో వాగు వరదలకు పంటపొలాలు నీటమునిగి రోడ్లు వంతెనలు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయి అంతరాయం ఏర్పడ్డాయి.ముంపుకు గురైన కుఫ్టీ…

పెంచిన అలుగును తగ్గించండి

తహసిల్దార్ కు రైతుల అభ్యర్థన లోకేశ్వరం (జనం సాక్షి) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువగా రావడంతో తమ పంట పొలాలు నీటి పాలు కావడంతో మండలంలోని అబ్దుల్లాపూర్ , వాస్తాపూర్, జోహార్ పూర్ గ్రామ…

ప్రమాదకర రోడ్డుకు పరిష్కారం చూపండి

చెంగిచెర్ల-మేడిపల్లి చౌరస్తా నుంచి చర్లపల్లి పనులు వెంటనే చేపట్టాలి బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డికి డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి మేడిపల్లి – జనంసాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని,…