రైతుల పంట రుణాలు వడ్డీతో సహా వెంటనే మాఫీ చేయాలి : పిట్ట ఉపేందర్ రెడ్డి
ఎల్బీనగర్ (జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి చేపడుతున్నటువంటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ఈరోజు రంగా రెడ్డి అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి…









