కడెం ప్రాజక్టు భవిష్యత్‌పై ఆందోళనలు
ఆధునీకరణతోనే ముప్పు నివారణ తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు నిర్మల్,జూలై20(జనంసాక్షి): ఎట్టకేలకు ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్ట్ బయటపడగలిగింది. అయితే భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అన్న ఆందోళన సర్వత్రా మొదలైంది. ప్రభుత్వం సైతం కడెం…










