మండలంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను
వలిగొండ జనం సాక్షి న్యూస్ జూలై 19 మండలలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలోని గోకారం, జాలుకాలువ,నెమలికాల్వ గ్రామాలలో ఎం జి ఎన్…










