Saturday, 21 November 2026

తెలంగాణ

మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికిన :రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు

ఎల్బీ నగర్ (జనం సాక్షి )   ఓఆర్ఆర్ రావిర్యాల గేటు దగ్గర బీజేపీ జాతీయ నాయకులు, మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో…

ఉపాధి పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తూప్రాన్ (జనం సాక్షి )జూన్  :: మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని శ్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం శక్తిగా ఉపాధి పథకాలను ఎంచుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని మనోహర్ మండల ఎంపీపీ పురం నవనీత…

దళిత బంధు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

(జనంసాక్షి) జూలై ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన దళితులను పైకి తీసుకువచ్చి ఆదాయ వనరులను మెరుగుపరిచి స్వలాంబన కలిగించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి…

– ఘనంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 7వ వార్షికోత్సవం, అంబులెన్స్ ఆవిష్కరణ

– తహశీల్దార్ రాఘవరెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ తునాం రోజా ప్రభుదాస్ తొర్రూరు : జూలై (జనంసాక్షి ) ప్రజా సేవలో ముందుండాలని తహసిల్దార్ ఎం రాఘవరెడ్డి, తొర్రూరు మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్…

కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు*

ఈరోజు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల,దయ్యబండా తండా, మాదాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 3 వందల మంది కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు…

*వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కలిసిన పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు*

జనంసాక్షి జూలై: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో…

ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో గొల్లబస్తికి దారి

20 లక్షల రూపాయల సొంత నిధులతో రోడ్డు వెడల్పు జులై (జనం సాక్షి) పటాన్చెరు పట్టణంలోని గొల్లబస్తి లో ఏళ్ల తరబడి పరిష్కారం నోచుకోని రోడ్డు సమస్యను ఎమ్మెల్యే జిఎంఆర్ పరిష్కరించారు. బస్తీ లోని ఇళ్ళ సముదాయాల మధ్యలో…

*బాధిత కుటుంబాలను పరామర్శించిన జడ్పిటిసి.

 చిట్యాల  ( జనం సాక్షి) మండలంలోని  తిరుమలాపురం శివారు రామచంద్రపురం గ్రామానికి చెందిన సిరిపురం కుమారస్వామి, నర్సింగం గార్ల తల్లి కీర్తిశేషులు సిరిపురం సరోజన  ప్రథమ వర్ధంతీ సందర్బంగా ఆదివారం జెడ్పిటిసి గొర్రె సాగర్ వారి చిత్రపటానికి పూల…

గ్రామ రెవెన్యూ సహాయకుల సదస్సును విజయవంతం చేయాలి

* మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్. (జనంసాక్షి) ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల నేటి సదస్సును విజయవంతం చేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వీఆర్ఏల…

ఘనంగా మహంకాళి అమ్మ ముత్యాలమ్మ బోనాలు

ఘనంగా మహంకాళి అమ్మ ముత్యాలమ్మ బోనాలు          తూప్రాన్( జనం సాక్షి )జూన్    :: ఉజ్జయిని మహంకాళి అమ్మ ముత్యాలమ్మ తల్లి మనోహరాబాద్ మండల ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థించినట్లు రాష్ట్ర సర్పంచుల…