గ్రామాల్లో పరిష్కరించబడని సమస్యలెన్నో
మొండి గౌరెల్లి గ్రామంలోని 5 వార్డులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న బిఎస్పీ నాయకులు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో పరిష్కరించబడని పల్లె పనులెన్నో గ్రామాల్లో తిష్టవేశాయని…









