Saturday, 21 November 2026

తెలంగాణ

గుమ్మడిదల మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షానికి ఇల్లు కూలిన నిరాశులకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే సోదరుడు

జులై 16 (జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నివాస ఇల్లు కూలిపోయిన 24 మంది బాధితులకు పటాన్చెరు శాసన సభ్యులు గారి ఆదేశాల మేరకు పదివేల రూపాయలకు చొప్పున…

అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు పోదాం

ఎల్బీనగర్ (జనం సాక్షి ) రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నరసింహా రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు అందరూ ధోని టిఆర్ఎస్ నుంచి బిజెపి లో చేరిన కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ పార్లమెంటు…

మిషన్ భగీరథ తాగునీటి నాణ్యత పై అవగాహన సదస్సు ఎంపీపీ

జులై 16 జనం సాక్షి మిషన్ భగీరథ నీళ్లు  గురించి  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది మిషన్ భగీరత నీళ్లు గురించి  ఎంపీపీ జనగామ శరత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ

జూలై16జనం సాక్షి  మండలంలోని మనుబోతులగడ్డ గ్రామం లో మిట్టే పల్లి యాకయ్య తల్లి మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి నివాళులు అర్పించారు అలాగేమనుబోతులగడ్డ గ్రామం లో జున్ను. సూరయ్య, మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని…

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

  ఎల్బీనగర్ (జనం సాక్షి )   తెరాస ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని  కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి  ఆరోపించారు . మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు…

వరదలతో నష్టపోయిన పంటలపై నివేదిక

అధికారులను ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్‌,జూలై16(జనం సాక్షి ): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంత్రి వరదలపై అన్నిశాఖల…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

పూర్తయిన  ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయాలి రెండు పడక గదుల నిర్మాణాలకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా సిద్దం చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి టౌన్ జనం సాక్షి…

ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధుల స్క్రీన్‌ చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ…

ఓపెన్ జిమ్మును ప్రారంభించిన ఎమ్మెల్యే

(జనంసాక్షి) జూలై 16 అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ లోని రామచంద్రపురం కాలనీ ఓపెన్ జిమ్  జిహెచ్ఎంసి పార్క్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ అధికారులు తో కలిసి…

విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

స్తంభాలు విరిగి రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు ఆకునూరు గ్రామంలో రైతులు, సీపీఐ నాయకుల నిరసన (జనంసాక్షి) జులై 16 : విద్యుత్ స్తంభాలు విరిగి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని…