Saturday, 21 November 2026

తెలంగాణ

ఉపాధి హామీ గ్రామీణ పేదలకు వరం

* గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి హెచ్ ఆర్ మీనా కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఉపాధి హామీ పథకమును సక్రమంగా ఉపయోగించుకుంటే పేదలకు, కూలీల జీవనోపాధి మెరుగవడమే కాకుండా ఆర్థికంగా బలపడవచ్చని కేంద్ర గ్రామీణ…

నాటిన మొక్కలను సంరక్షించాలి

నీటికి పడిపోయిన మొక్కలను సరి చేయాలి * హరితహారం లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలి * కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : హరిత కరీంనగర్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ…

జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం జయప్రదం చేయండి

ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు రాచకొండ రామ్మోహన్ రావు. ( జనంసాక్షి)న్యూస్.ఈ నెల 17న సూర్యాపేటలో జరగనున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు రాచకొండ…

*భర్త రెండో పెళ్లి చేసుకొని మోసం చేశాడు*

ఆస్తిలో వాటా ఇవ్వకుండా అత్తింటి వారు గెంటేశారు’ ఆత్మహత్యే శరణ్యం అంటు పత్రికల ముందు బోరున ఏడ్చిన మహిళ. జులై 15(జనం సాక్షి) మూడుముళ్ల బంధంతో జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త దేశం కానీ…

*అంబేద్కర్ భవన నిర్మాణానికి 10 లక్షలు కేటాయిస్తానన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

కొడకండ్ల, జులై15(జనం సాక్షి): కొడకండ్ల మండలంలోని  ఎస్సీ కాలనీ నాయకులు,తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ దళిత రత్న అందె యాకయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము ఆధ్వర్యంలో శుక్రవారం…

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

మునుగోడు జూలై15(జనంసాక్షి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి మాధగొని నరేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల పర్యటన-

మానవత్వంచాటుకున్న సుధాకర్ ఎస్ఐ- పునరావాస కేంద్రాలకు తరలింపు- జులై 15(జనంసాక్షి)గతవారం రోజులుగా కురుస్తున్న వర్షనికి అన్నారం బ్యారేజ్ బ్యాక్ ఉదృతంగావరద నీరుతో  దామెరకుంట.లక్షింపూర్ గ్రామాలుపూర్తి గా జేలా దిగ్బందాలో పోయాయిన దామె రకుంట గ్రామ ప్రజలు నుపున కేంద్రానికి…

దొడ్లబండ తండాలో విషాదం

, జులై 15( జనం సాక్షి) :మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్లబండ తండాలో విషాదం చోటుచేసుకుంది.బానోత్ సోమన్న అనే రైతు పొలంలో వరం తీస్తున్న సమయంలో  ఒక్క సారిగా కళ్ళుతిరిగి పొలంలో పడిపోవడంతో అక్కడే…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను కాపాడాలి..

ఆగిపోయిన ప్రోక్యూర్మెంట్ ను పదిరోజుల్లో పునరుద్ధరించాలి… రైస్ మిల్ పరిశ్రమలపై కేంద్రం రాజకీయం వద్దు..   రైస్ మిల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మోహన్ రెడ్డి … బ్యూరో,జులై 15(జనంసాక్షి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను…