Saturday, 21 November 2026

తెలంగాణ

టీహబ్ వేదికగా ” స్కిల్ మఖ్తల్ ” లోగో ఆవిష్కరణ

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన లాంఛింగ్… నియోజకవర్గ యువతకు స్కిల్స్ అందించేందుకు కృషి… జైమఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల. జులై 15 (జనంసాక్షి): ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (వరల్డ్ యూత్ స్కిల్ డే) పురస్కరించుకుని…

బయ్యారంలో సైడ్ డ్రైనేజీలు లేక కొన్నిచోట్ల… ఉన్నప్పటికీ పూడికతీత లేక మరికొన్నిచోట్ల… స్థానికుల అగచాట్లు

బయ్యారం,జులై 15(జనం సాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం 2వ వార్డ్ పరిధిలోని ముత్యాలమ్మ వీధిలో గతంలో ఉన్న డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణ క్రమంలో మట్టితో పూర్తిగా నిండిపోయింది. ఇదే విషయం గురించి స్థానికుడు రాజు(35)తెలిపిన వివరాల…

అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. -జిల్లా కలెక్టర్ కె. శశాంక.

  మహబూబాబాద్ బ్యూరో-జూలై15(జనంసాక్షి) అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల బాగుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్, పాఠశాలలు,…

అధిక చలన్ ఉన్న వ్యక్తిని పట్టుకున్న జనగామ పోలీస్

జనగామ (జనం సాక్షి )జూలై15:జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ సాంబ రెడ్డి, పీసీ భానోత్ దేవ్, ఏ ఆర్ కానిస్టేబుల్ సారయ్య లు కలిసి అధిక పోలీస్ ఛాలన్ లు కలిగి ఉన్న…

వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్

(జనం సాక్షి)జూలై15: హైదరాబాద్ లో వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్ ,తన నివాసంలో కలిసి దివ్యాంగుల సమస్యల గురించి, ప్రతి వికలాంగునికి 10,000 రూపాయలు పెన్షన్ చేయాలని మరియు ప్రతి జిల్లాలో…

అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డు సభ్యుడిగా శ్రవణ్ కుమార్ ఆచార్యులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యులను బోర్డు మెంబర్ గా నియమించినట్లు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లాన్…

ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివి

కుల్కచర్లలో ఆశ వర్కర్లకు యూనిఫామ్, చీరలు పంపిణీ  – ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , జూలై 15(జనం సాక్షి): కరోనా నివారణలో ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం…

జూలై 25 నుంచి సమ్మెకు వెళ్తాం తాహసీల్దార్ కు సమ్మె నోటిస్ ఇచ్చిన వీఆర్ఏలు

కోడేరు (జనం సాక్షి) జూలై 15 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రం లో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజు తహసీల్దార్ కు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపు మేరకు…

మల్కాజిగిరి ఏసిపి గా పింగిళి నరేష్ రెడ్డి

(జనంసాక్షి): మల్కాజిగిరి జోన్ ఏసిపి గా పదవి బాధ్యతలు తీసుకున్న పింగిళి నరేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ పన్నాల దేవేందర్ రెడ్డి  , పి.ఆర్ ప్రవీణ్ , శ్రవణ్…

భూ కబ్జాపై కలెక్టర్ కు ఫిర్యాదు

డోర్నకల్ జూలై 15 జనం సాక్షి తమ కుటుంబ సమిష్టి ఆస్తిని ఏకపక్షంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అంకతి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా…