వరద బాధితులకు…ఆహార పొట్లాలను అందచేసిన : డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా
ఎల్బీనగర్ (జనం సాక్షి ) గతవారం నుంచి ఏడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు.. ఇబ్బందులకు గురవుతున్నా లోతట్టు ప్రజలుకు అన్నప్రసాద వితరణ చేశారు . సాయినాథుని అనుగ్రహంతో…నిరుపేదలు నిస్సహాయులు..వరద బాధితులకు…ఆహార పొట్లాలను శ్రీ సాయి శాంతి సహాయ సేవా…









