Saturday, 21 November 2026

తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి యాదాద్రి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని నారాయణపూర్‌ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్‌ భగీరథ ట్యాంకు వద్ద…

కుటుంబ పాలనతో రాష్ట్రం అధోగతి

కేంద్రనిధులు పక్కదారి పట్టించింన కెసిఆర్‌ రాజ్యసభ సభయుడు లక్ష్మణ్‌ విమర్శలు హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వ నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతితో రాష్ట్ర…

మునిసిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

అయిజ,జులై 14 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం  కార్యాలయ ఆవరణ నందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

భారీ వర్షాలకు నీట మునిగిన కన్నెపల్లి

పంపుహౌజ్‌లోకి నీరు చేరడంతో మోటర్ల మునక జయశంకర్‌ భూపాలపల్లి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని కాళేశ్వరం కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో బాహుబలి మోటర్లు నీట మునిగాయి. దీంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరద…

అనాధ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ..

ర్బన్, జూలై 14(జనం సాక్షి): సిద్దిపేటలోని బాలసదనం హాస్టల్ లో సుమారు 25 మంది పిల్లలకు గురువారం అంబులెన్స్ డ్రైవర్ బాల్ రాజ్ స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్…

వరదల కారణంగా 19,071 మంది తరలింపు

గోదావరి పరివాహకంలో వరద ఉధృతితో తక్షణచర్యలు భారీగా నష్టం జరగలేదని గుర్తించిన ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌లో పంటకు భారీగా నష్టం అధికారులతో పరిస్థితిని సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా…

ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

CPI కొంకనివాని పల్లి గ్రామ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి…. వనపర్తి జులై 14 (జనం సాక్షి) బుధవారం అమరచింత మండల పరిధిలోని కొంకనివానిపల్లి సిపిఐ గ్రామ మహాసభ జరిగింది. ముందుగా అరుణపతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభకు…

ఘనంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొర్రూర్ వీర నరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి…

రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మండల కేంద్రంలో తెలంగాణ  రైతుసంఘం ఆధ్వర్యాన.S.B.I. బ్యాంకు ముందు ధర్నా మేనేజర్ కు మెమోరాండం ఇస్తున్న రైతు సంఘం నాయకులు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు సీఐటీయూ జిల్లా కమిటీ…

*జలపాతాల వద్ద పర్యటకులు జాగ్రత్తగా ఉండాలి*

*పాండవుల గుట్టలను సందర్శించిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి* రేగొండ (జనం సాక్షి) రేగొండ మండలం పాండలగుట్టలో జాలువారుతున్న జలుపాతాలను చూడడానికి వస్తున్న పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పాండవుల…